Allu Arjun: చిరంజీవిని క‌లిసిన అల్లు అర్జున్‌ - కుటుంబంతో క‌లిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లిన బ‌న్నీ!

1 month ago 4

Allu Arjun: ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి చిరంజీవిని క‌లిశారు. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో అరెస్ట్ అయిన బ‌న్నీ జైలు నుంచి రిలీజైన త‌ర్వాత చిరంజీవిని క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Read Entire Article