Allu Arjun: పోలీస్ స్టేషన్ చేరుకున్న అల్లు అర్జున్.. విచారించేది వీళ్లే! ఏం జరుగుతుందోననే ఉత్కంఠ

1 month ago 4
Allu Arjun in Police Station: హీరో అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్‍కు చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా నోటీసులు రావడంతో ఆయన స్టేషన్‍కు వెళ్లారు. దీంతో తదుపరి ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠగా మారింది.
Read Entire Article