Allu Arvind: కిమ్స్ ఆస్పత్రికి అల్లు అరవింద్.. సంధ్య థియేటర్ ఘటనలో బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

1 month ago 3
Allu Arvind: టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అరవింద్ వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్.. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
Read Entire Article