Amaravati Capital: రాజధాని నిర్మాణంలో మరో అడుగు.. రూ.930 కోట్లతో హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు

4 months ago 6
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా మరో అడుగుపడింది. రాజధాని ప్రాంతంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.930 కోట్ల వ్యయంతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఇప్పటికే సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలపగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు పాలనామోదం తెలిపింది. ఐదేళ్ల జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ.. ఫ్లాట్ల కొనుగోలుదారులపై ఆ భారాన్ని మోపకుండా.. సీఆర్డీఏనే భరించాలని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Entire Article