Amaravati Railway Line: ఆ ఊరిలో కొత్త రైల్వే స్టేషన్.. అమరావతికి దూసుకెళ్లొచ్చు

3 months ago 9
Paritala New Railway Station: అమరావతికి కొత్త రైల్వే లైన్ రాబోతోంది. ఎర్రుపాలెం-నంబూరు మధ్య ఈ లైన్ ఏర్పాటుకు అధికారులు భూసేకరణ వేగవంతం చేశారు. కేంద్రం అనుమతితో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. అయితే, పొలాలకు దారులు మూసుకుపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డీవో రైతులతో చర్చించి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. పరిటాల వద్ద కొత్త రైల్వే స్టేషన్ కూడా రానుంది. ఈ మేరకు భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.
Read Entire Article