Amaravati: ఏపీకి కేంద్రం మరో గుడ్‌న్యూస్‌.. అమరావతికి కొత్త రైల్వే లైన్‌, రూ.2245 కోట్లతో ఆమోదం

1 year ago 37
Amaravati: ఏపీవాసులకు కేంద్రం మరో శుభవార్త అందించింది. కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2245 కోట్లతో అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై సహా పలు నగరాలను ఏపీ రాజధాని అమరావతిని కలుపుతూ ఈ రైల్వే లైన్‌ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3 కిలోమీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జిని నిర్మించనున్నారు.
Read Entire Article