Amaravati: శరవేగంగా రాజధాని నిర్మాణం.. అమరావతిలో భూ కేటాయింపులు, టీటీడీకి 25 ఎకరాలు

1 month ago 4
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో వివిధ సంస్థలకు భూములు కేటాయించారు. తాజాగా కేబినెట్ సబ్ కమిటీ భేటీ నిర్వహించగా.. ఏ సంస్థకు ఎంత భూమిని కేటాయించారో మంత్రి నారాయణ వెల్లడించారు.
Read Entire Article