Nellore Court Verdict On Ganja Trees Case: 2022లో ఓ యువకుడు చేసిన తప్పుకు ఇప్పుడు మూడేళ్ల జైలు శిక్ష పడింది. నెల్లూరుకు చెందిన యువకుడు రవూఫ్ ఇంట్లోనే గంజాయి మొక్కల్ని పెంచాడు. తాను ఎవరికి దొరకను అనుకున్నాడు..కానీ ఈలోపు ఎక్సైజ్ పోలీసులు వెళ్లి ఈ గుట్టు బయటపెట్టారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరగ్గా.. అతడికి మూడేళ్ల పాటూ జైలు శిక్ష పడింది. నాలుగేళ్ల క్రితం కేసు ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్ అయ్యింది.