శ్రీశైలానికి వెళ్తున్నారా అలెర్ట్.. భారీగా ట్రాఫిక్ జామ్, వీకెండ్ అని వెళ్లారంటే ఇక అంతే!

1 hour ago 1
వారాంతంలో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా భక్తులు చేరుకోవడంతో శ్రీశైలం భక్తజన సందోహంగా మారింది. అయితే అటు సున్నిపెంట, ఇటు దోర్నాల నుంచి వచ్చే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భక్తులు సొంత వాహనాల్లో రావడమే ఈ ట్రాఫిక్ జామ్‌కు కారణం. శనివారంతో పాటు ఆదివారం కూడా శ్రీశైలంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దర్శనానికి కూడా ఎక్కువ సమయమే పడుతుందని అధికారులు చెబుతున్నారు.
Read Entire Article