Ambati Ramababu: మాజీ మంత్రి అంబటికి మరో షాక్.. ఒక దాని వెంట మరొకటి...

6 months ago 30
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో షాక్ తగిలింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబు ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వైద్య కళాశాలల పీపీపీ విధానంపై గతంలో అంబటి రాంబాబు నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ పట్టాభిపురం పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article