Ambati Rambabu: ఒడ్డు చేరేవరకు వర్మన్న.. ఒడ్డు చేరాక నీ ఖర్మన్న!

2 days ago 4
పిఠాపురంలో టీడీపీ, జనసేన విభేదాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్‌గా స్పందించారు. ఫ్లెక్సీ వివాదంపై ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Read Entire Article