Anakapalle: పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

9 months ago 20
Parawada Gas Leak Incident: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విషాదం చోటుచేసుకుంది. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం చెందారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో పోరాడుతున్నారు. రసాయన వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ వద్ద లెవెల్స్ చెక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అసలేం జరిగింది? ఈ దుర్ఘటనకు కారణమెవరు? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Entire Article