Ananatpur: కొడుక్కి కిడ్నీ సమస్య.. రూ.12 లక్షలు అవసరమై సౌదీకి వెళ్తే చివరకు ఇలా

10 months ago 21
కొడుక్కి కిడ్నీ సమస్య రావడంతో చికిత్స కోసం తల్లిదండ్రులు తమ స్థోమతకు మించి ఖర్చుపెట్టారు. తమ వద్ద ఉన్న మొత్తంతో పాటు పలువురి దగ్గర అప్పులు చేశారు. మొత్తం బయట నుంచి రూ.12 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పులు తీర్చాలంటే ఇక్కడ డ్రైవర్‌గా పనిచేస్తే వచ్చే సంపాదన వల్ల కాదని, ఉపాధిని వెతక్కొంటూ గల్ఫ్ దేశాలకు పయనమయ్యాడు. కానీ, అక్కడ అతడికి దరిద్రం వెంటాడింది. పనిలో పెట్టుకున్న వ్యక్తి చిత్రహింసలకు గురిచేశాడు.
Read Entire Article