Bigg Boss Telugu 8 December 14 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8లోకి యాంకర్ సుమ అడుగుపెట్టింది. హౌజ్‌లో ఉన్న టాప్ 5 ఫైనలిస్ట్స్‌లతో సుమ టాస్క్ ఆడించింది. ఈ టాస్క్‌లో 4 రోజుల వరకు స్నానం చేయకుండా ఉన్నట్లు ప్రేరణ చెప్పింది. బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 14 ఎపిసోడ్ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు.