Bigg Boss Anchor Vishnu Priya: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో కంటెస్టెంట్‍గా వెళ్లారు యాంకర్ విష్ణుప్రియ. మంచి పాపులారిటీ ఉండటంతో ఈ సీజన్‍లో ఓ ఫేవరెట్ కంటెస్టెంట్‍గా ఉన్నారు. అయితే, బిగ్‍బాస్ గురించి గతంలో విష్ణుప్రియ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.