విశాఖ స్టీల్ ప్లాంట్ లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగించారు. కాంట్రాక్ట్ కార్మికులు ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. నేడు అఖిలపక్ష కార్మిక సంఘాలు భారీ ఆందోళనకు పిలుపిచ్చాయి. సమ్మెకు సంబంధించి నోటీసు గడువు ఇప్పటికే ముగిసింది. ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.