Anora Movie: వేశ్య కథతో 5 ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన సినిమా.. ఏ OTTలో ఉందంటే?
1 month ago
4
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘అనోరా’ అనే రొమాంటిక్ ఏకంగా 5 అవార్డులు గెలిచి సంచలనం సృష్టించింది. ఉత్తమ సినిమా, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను ఈ సినిమా అందుకుంది.