AP Cabinet Decisions: ఆ జిల్లాలకు సూపర్ న్యూస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

5 months ago 13
Andhra Pradesh Cabinet Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో లక్షా 17 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్ ప్రాజెక్టుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Entire Article