AP Cabinet Decisions: ఉచిత గ్యాస్ సిలిండర్లు.. అలా తీసుకుంటామంటే కుదరదు.. ఏపీ కేబినెట్ నిర్ణయం

5 months ago 10
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దీపావళి నుంచి దీపం పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. రెండురోజుల్లోగా ఆ నగదు మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులకు చోటు కల్పించేలా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Read Entire Article