తిరుమలలో బ్యాండ్ మేళం సినిమా టీం.. పట్టు చీరలో హీరోయిన్ అదుర్స్!

1 hour ago 2
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ‘బ్యాండ్ మేళం’ చిత్ర యూనిట్ దర్శించుకుంది. చిత్ర దర్శకుడు సతీష్ జవ్వాజి, నటీనటులు హరీష్ రోషన్, శ్రీదేవి స్వామివారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2026 మార్చి 26న విడుదల కానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'బ్యాండ్ మేళం' చిత్రం సక్సెస్ కావాలని వారు ఆకాంక్షించారు. కోన వెంకట్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా, ముందుగా మార్చి 13న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల మార్చి 26కి వాయిదా పడింది.
Read Entire Article