AP Cabinet: ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. వారికి ఇక పదవీ గండమే!

1 year ago 39
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది, సచివాలయం వేదికగా బుధవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లోని స్థానిక సంస్థల ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టే గడువును కుదించే ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు వీలు లేకుండా ఉండేది. అయితే ఈ గడువును రెండేళ్లకు కుదించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Read Entire Article