AP Free bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అప్‌డేట్.. మరో మూడ్రోజుల్లో..!

1 year ago 24
AP Free bus Scheme: ఆగష్టు 15 నుండి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. దీని కోసం 1400 బస్సులు సిద్ధం చేశారు.మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్నారు. ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టికెట్లను జారీ చేయనున్నారు. దీని ద్వారా మహిళలకు ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలుస్తుంది. ఈ పథకం ఆర్టీసీపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాగే మూడురోజుల్లోగా ఉచిత బస్సు పథకం విధివిధానాలు విడుదల చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Read Entire Article