AP Govt: పురుషులకు శుభవార్త అందించిన ఏపీ ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం

9 hours ago 1
Male Self-Help Groups in AP: మహిళల పొదుపు సంఘాలను, డ్వాక్రా గ్రూపులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటినుంచో ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళా పొదుపు సంఘాల తరహాలో పురుషుల కోసమూ పొదుపు సంఘాలను ఏర్పాటు చేయనుంది. చంద్రబాబు నాయుడు సర్కార్ ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఇందులో ఎలాంటి వారు చేరవచ్చు? అర్హతలేమిటి? కీలక వివరాలు..
Read Entire Article