AP High Court: పులివెందులలో కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. వైసీపీ పిటిషన్లు కొట్టేసిన ఏపీ హైకోర్టు

1 hour ago 1
AP High Court Verdict On Pulivendula Counting: ఏపీ హైకోర్టు పులివెందుల మున్సిపాలిటీ కౌంటింగ్‌కు లైన్ క్లియర్ చేసింది. పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. మున్సిపాలిటీకి రీ పోలింగ్ నిర్వహించాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పులివెందుల వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపేయాలని కోరారు.ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆపలేమని ..షెడ్యూల్ ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ చేపట్టడానికి అనుమతి ఓకే చెెప్పింది.
Read Entire Article