AP Highways: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు, థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్

2 weeks ago 3
AP Highways: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా మరో నేషనల్ హైవేకు భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటివరకు ఉన్న జాతీయ రహదారి కారిడార్‌ను మరో జాతీయ రహదారికి కలుపుతూ 6 లేన్ల రహదారి నిర్మించేందుకు ఏకంగా రూ.1000 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇక ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోదీ సర్కార్‌కు ధన్యవాదాలు చెప్పారు.
Read Entire Article