Andhra Pradesh Inter Results 2026 Live Updates: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు. నేడు ఉదయం 10.31 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఫలితాలను విద్యార్థులు https://resultsbie.ap.gov.in ద్వారా పొందొచ్చు. అంతేకాదు మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారా కూడా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. మంత్రి లోకేష్ ఇంటర్ ఫలితాల విడుదలపై ట్వీట్ చేశారు.. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.