AP liquor policy 2024: రూ. వందకే క్వార్టర్!.. నూతన మద్యం పాలసీపై కీలక అప్‌డేట్

2 years ago 48
ఏపీలో మందుబాబులకు శుభవార్త. వచ్చే నెల నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం విధానం రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం తొలిసారిగా భేటీ అయ్యింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానాన్ని సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ.. వేరే రాష్ట్రాల్లోని పాలసీలను సైతం అధ్యయనం చేయాలని భావిస్తోంది. మరోవైపు నూతన మద్యం విధానంలో క్వార్టర్ బాటిల్ వందకే తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article