AP Liquor shops: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ప్రభుత్వ నిర్ణయంతో జేబుకు భారమే!

6 months ago 11
మందుబాబులకు షాకిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నూతన మద్యం విధానంలో మద్యం ధరల రౌండప్ పెంపు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీని కారణంగా మద్యం ధరలు కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు లిక్కర్ షాపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. రాత్రి ఏడు గంటలకు గడువు ముగియనుంది. రేపు, ఎల్లుండి దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 14వ తేదీ లాటరీ తీసి మద్యం దుకాణాలు కేటాయిస్తారు.
Read Entire Article