AP Local Body Elections Live News: జనసేన పోటీ చేసే మేయర్ స్థానాలు ఇవేనా?

1 hour ago 1
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 28న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల సీట్ల పంపిణీకి సంబంధించిన అప్డేట్స్‌తోపాటు తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, క్రీడలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌ను ఈ లైవ్ బ్లాగ్‌లో అందిస్తాం.
Read Entire Article