AP Local Body Polls: కొఠియా గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఏపీ, ఒడిశా పోలీసుల మధ్య తోపులాట

1 hour ago 1
ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని కొఠియా గ్రామాలపై దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఏపీ ప్రభుత్వం అక్కడ కూడా స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వివాదం మళ్లీ రాజుకుంది. ఈ క్రమంలోనే ఒడిశా ప్రభుత్వం ఆ గ్రామాల్లోకి ఏపీ అధికారులు, వారి వాహనాలు రాకుండా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. సోమవారం ఏపీ నుంచి బియ్యంతో వెళ్తున్న వాహనాన్ని ఒడిశా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.
Read Entire Article