ఆస్తి కోసం దారుణం.. తల, మొండెం వేరయ్యే వరకు మహిళను నరికిన భర్త కుటుంబం

1 hour ago 1
మహబూబ్‌నగర్ జిల్లాలో భూ వివాదం నేపథ్యంలో మహిళను దారుణంగా హత్య చేశారు. భర్తకు చెందిన భూమిని పెద్దమనుషుల ఒప్పందం మేరకు భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూమి విషయంలోనే ఏర్పడిన విభేదాలే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త కుటుంబ సభ్యులే భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన విషయం సునీత ఇద్దరు కుమార్తెలు తల్లిని కోల్పోవడమే.
Read Entire Article