AP NEWS: ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. అధికార టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన యువ నేత

4 months ago 10
ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. అధికార పార్టీని వీడి ఓ యువ నేత విపక్షంలో చేరారు. అది కూడా ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీలో. వినుకొండకు చెందిన కాసరగడ్డ నాగార్జున.. టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాసరగడ్డ నాగార్జున కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం నచ్చి ఆ పార్టీలో చేరినట్లు నాగార్జున తెలిపారు. మరోవైపు కాసరగడ్డ నాగార్జున తెలుగు యువత అధికార ప్రతినిధిగా గతంలో పనిచేశారు.
Read Entire Article