AP News: ఏపీలోని ఆ మండలాలకు రిలీఫ్..! ఇన్‌పుట్ సబ్సిడీ, బ్యాంకు రుణాలు..

1 year ago 37
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే కరవు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 54 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. వీటిలో కొన్నింటిని తీవ్ర కరవు మండలాలుగా, మరికొన్నింటిని మధ్యస్థ మండలాలుగా ప్రకటించింది. అయితే కరవు మండలాల్లోని వారికి సాంత్వన కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పెట్టుబడి రాయితీ అందించడంతో పాటుగా రైతులకు రుణాల మంజూరు, రెన్యువల్ వంటి విషయాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
Read Entire Article