Ap News: పెట్రోల్ ఉచితంగా పంచుతోన్న బంకు యజమాని.. వాటర్ బాటిల్ ఫ్రీ, క్యూ కట్టిన జనాలు

2 hours ago 1
Tirupati Free Petrol: ఏపీలో గత కొద్దిరోజులగా పెట్రోల్, డీజిల్ కొరతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తుండటంతో జనాలు బారులు తీరారు. ఇలాంటి కష్ట కాలంలో తిరుపతి జిల్లాలో ఓ పెట్రోల్ బంక్ యజమాని గొప్ప నిర్ణయం తీసుకున్నారు.తనపల్లి దగ్గర ఉన్న IOCL పెట్రోల్ బంక్ యాజమాని ఆర్ రాజేష్ రెడ్డి ద్విచక్ర వాహనదారులకు ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
Read Entire Article