Madanapalle Temple Theft: మదనపల్లెలోని అమ్మవారి ఆలయానికి ఓ వ్యక్తి వెళ్లాడు.. నేరుగా ఆలయం లోపిలికి అమ్మవారికి మొక్కాడు. అటూ ఇటూ చూశాడు.. ఎవరీ అటువైపు రావడం లేదని గమనించాడు. వెంటనే మనోడు అమ్మవారి మెడలో ఉన్న నగను ఎత్తుకెళ్లాడు. మనోడు భాగోతం మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. సీసీ ఫుటేజ్‌తో బండారం బయటపడింది.. ఈ వీడియో వైరల్ అవుతోంది.