AP News: మద్యం బెల్ట్ షాపు కోసం ఆలయంలో బహిరంగంగా వేలం పాట.. రికార్డ్ ధర, ఏకంగా రూ.లక్షల్లో

3 months ago 10
Prakasam District Liquor Belt Shop Open Auction: ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం మాగుటూరులో బెల్టుషాపు పెట్టుకునేందుకు బహిరంగ వేలం నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఓ ఆలయంలో గ్రామస్థులు వేలంపాట నిర్వహించగా రూ.7.10 లక్షలకు ఓ వ్యక్తి బెల్టుషాపును దక్కించుకున్నారు. రెండేళ్లపాటు మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పీ కన్నా రూ.30 నుంచి రూ.50 వరకు అమ్ముకోవచ్చని తీర్మానం చేశారు. వేలం పాటలో షాపు దక్కించుకున్నవారు తప్ప గ్రామంలో మరెవరూ మద్యం అమ్మరాదని తీర్మానించారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Entire Article