AP News: మహాశివరాత్రి రోజే తీవ్ర విషాదం.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు
1 month ago
4
Godavari District Five Drown In Godavari: తూర్పుగోదావరి జిల్లాలో మహాశివరాత్రి రోజే విషాదం జరిగింది. తాళ్లపూడి మండలం తాడిపూడి సమీపంలో మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.