AP News: వరుడి ఘనకార్యంతో చివరి నిమిషంలో ఆగిన పెళ్లి.. ఇదేం ట్విస్ట్ బాసూ!

5 months ago 7
Annamayya Attack On Groom: అన్నమయ్య జిల్లా నందలూరులోని కళ్యాణ మండపంలో వివాహం జరుగుతోంది. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది.. యాసిడ్‌, కత్తితో బాషాపై ఆ యువతి వరుడిపై దాడికి యత్నించింది. అక్కడున్న బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయగా జరిగిన వాగ్వాదంలో వరుడి పక్కనే ఉన్న మరో మహిళపై యాసిడ్‌ పడింది. ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. వరుడు కత్తితో ఆ యువతిపై దాడి చేశాడు. దీంతో ఆ యువతి వీపు, భుజంపై గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు మహిళల్ని రాజంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Read Entire Article