AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం

3 weeks ago 3
AP Pensions: ఏపీలో నెల నెలా అర్హులైన వారికి అందించే పింఛన్ల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పింఛన్ల జారీకి సంబంధించి గత ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలను మార్చేసిన సీఎం చంద్రబాబు.. ప్రతీ నెల మొదటిరోజునే అందిస్తోంది. ఈ క్రమంలోనే పింఛన్ల పంపిణీలో జాప్యం, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా పలువురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Read Entire Article