AP Pensions: ఏపీలో వారందరికీ కొత్తగా పింఛన్లు.. మూడు నెలల్లోనే.. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రకటన

3 months ago 9
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద ఏపీ ప్రభుత్వం వివిధ వర్గాల వారికి పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని పెంచింది కూడా.. అయితే కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో అర్హులైన మూడు లక్షల మంది టీడీపీ కార్యకర్తలకు పింఛన్లు తొలగించారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లోగా వారందరికీ పింఛన్లు అందిస్తామని తెలిపారు.
Read Entire Article