AP Rains: ఏపీవాసులారా అలర్ట్.. రేపు ఈ జిల్లాలలో వానలు..

3 months ago 4
ఏపీలో మళ్లీ వానలు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ఏయే జిల్లాలలో వర్షాలు కురుస్తాయనే దానిపై అంచనా వేసింది. శనివారం రోజున కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరోవైపు వచ్చే రోజుల్లో బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.
Read Entire Article