AP Rajya Sabha: అన్నామలై, స్మృతి ఇరానీ కాదు.. మాజీ కౌన్సిలర్‌కు ఏపీ రాజ్యసభ సీటు.. ఊహించని ట్విస్ట్..

3 hours ago 2
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం మధ్యాహ్నంతో నామినేషన్ దాఖలు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బీజేపీకి దక్కింది. బీజేపీ తరుఫున ఆ పార్టీ నేత పాకా వెంకట సత్యనారాయణ బరిలో ఉండనున్నారు. అయితే అన్నామలై, స్మృతి ఇరానీ వంటి పేర్లు తెరపైకి రాగా.. ఏపీకి చెందిన నేతకే సీటు కట్టబెట్టడం విశేషం.
Read Entire Article