Ap Stree Shakti Scheme.. ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం.. మరో కీలక ప్రకటన

1 hour ago 1
AP Free Bus Scheme New Electric Buses: రాష్ట్రంలో ‘స్త్రీశక్తి’తో 73.62 కోట్ల ఉచిత ప్రయాణాలతో సక్సెస్ అయ్యిందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. దశలవారీగా ఈ-బస్సులు ప్రవేశపెడుతున్నామని.. గ్రామీణ ప్రాంతాలకూ విద్యుత్‌ ఏసీ బస్సులు నడిపిస్తామన్నారు. ఏ డిపోనూ ఎవరికీ ఇచ్చేది లేదని.. అన్నీ ఆర్టీసీ కంట్రోల్‌లోనే ఉంటాయన్నారు. స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాలతో ఆర్టీసీ బస్సుల్లో భారీగా ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article