AP Weather: ఇదేందయ్యా ఇది.. మార్చి నెలలో ఇలానా?

1 year ago 40
మార్చి నెలలో ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీర ప్రాంతాల్లో వేడిగాలులు ఎక్కువగా వీస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. అలాగే చాలా చోట్ల సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. మార్చి నుంచి మే నెల వరకూ సాధారణం కంటే ఎక్కువగా వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
Read Entire Article