APPSC: గ్రూప్ 2 పరీక్షలపై రోజంతా హైడ్రామా.. ఎట్టకేలకు ఏపీపీఎస్సీ క్లారిటీ..

1 month ago 4
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఏపీ ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ బదులిచ్చింది. పరీక్షలను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. అభ్యర్థులు అందరూ పరీక్షా కేంద్రాలకు 15 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించింది. మరోవైపు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ విశాఖపట్నంలో అభ్యర్థులు రోడ్డెక్కారు.
Read Entire Article