Ari Movie: ఇంకా ఎంత కాలం?.. అనసూయ 'అరి' సినిమాకు రిలీజ్ కష్టాలు..!
2 weeks ago
4
సినిమా పరిశ్రమ అనేది ఒక వింతైన ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని సినిమాలు ఇలా షూటింగ్‌ని ప్రారంభించి..అలా థియేటర్స్‌లోకి వచ్చేస్తాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం ఏళ్ల తరబడి ల్యాబ్‌కే పరిమితం అవుతుంటాయి.