Balakrishna Blockbuster movie: బాలకృష్ణ నటించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీని ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారా?
4 months ago
6
Balakrishna Blockbuster movie: బాలకృష్ణ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీని అంతకుముందు ఏకంగా ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారన్న విషయం మీకు తెలుసా? ఓ స్టార్ హీరో కోసం రాసుకున్న కథ.. చివరికి మరో హీరోను స్టార్ ను చేయడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏదంటే?