Balakrishna: అన్‌స్టాపబుల్ టైటిల్ సీక్రెట్ అదా.. బాబోయ్ బాలయ్య మాములోడు కాదు..!

4 months ago 6
Balakrishna: నటసింహం సందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ షోతో అభిమానులే కాదు ప్రేక్షకులను కూడా సర్‌ప్రైజ్‌ చేశాడు. టాక్ షోలకు రావడానికే ఆలోచించే బాలకృష్ణ.. ఏకంగా టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించాడు.
Read Entire Article