Meenakshi Chaudhary About Balakrishna And Aishwarya Rajesh: లక్కీ భాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా చేసిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మీనాక్షి చౌదరి.