Balakrishna: వరద బాధితులకు బాలకృష్ణ భారీ సాయం.. టీడీపీ ఎంపీ రూ. కోటి విరాళం

4 months ago 6
Balakrishna: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. సీఎం సహాయనిధికి తమ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటసింహ నందమూరి బాలకృష్ణ రూ. కోటి ఇస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కూడా రూ. కోటి చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. ప్రముఖులు ఒక్కొక్కరు తమ వంతు సాయం అందిస్తున్నారు.
Read Entire Article